(a)
ఈ క్రింది వాటిలో అయిదింటిని విడదీసి సంధి కార్యాలను రాయండి :
(i) పిత్ప్రణము
(ii) ప్రత్యక్షము
(iii) వనౌషధి
(iv) లోకోక్తి
(V) మేనత్త
(vi) ఇవ్విధము
(vii) పేదరాలు
(viii) నిగ్గుటద్దము
(ix) ఔరౌర
(x) కూరగాయలు
Answers
Answered by
3
Answer:
yrrr please write answer in English
Answered by
0
Answer:
పితృ+ఋణము. (english- pitru+brunamu)
ప్రతి+అక్షము. (prati+akshamu)
వన+ఔషది. (vana+oushadi)
మేన+అత్త. (mena+attha)
ఔర+ఔర. (oura+oura)
sorry I don't know others....
Similar questions