a II. పదజాలం భాషాంశాలు 1. కింది గీతగీసిన పదానికి అర్థం రాయండి. 1. నేడు దాస్యం జీవనం లేదు. 2. అమితం అయిన కోరికలు దు:ఖాన్ని కలిగిస్తాయి.
Answers
పదజాలం
Mark me as brainliest please
Answer:
Explanation:1) రవము= 1)ధ్వని, 2)రోద; ౩)చప్పుడు; 4)సబ్దము;
2)కృపాణము= 1)ఖడ్గము; 2)కత్తి ; ౩)అసి; 4)కరవాలము;
౩)జలధి= 1)సముద్రం; 2)సాగరం; ౩)పయోధి; 4)అబ్ది; 5)కడలి;
4)జెండా= 1)పతాకం; 2)దాఢ ;
విడదీసి సంధి పేర్లు రాయండి
1) జగమెల్ల= జగము+ఎల్ల (ఉత్వ సంధి)
2) సయ్యాట లాడెన్= సయ్యాటలు+ఆడెన్ ఉత్వ సంధి)
౩) దారి నిచ్చిరి= దారిని+ఇచ్చిరి (ఇత్వ సంధి)
4)ధరాతలమేల్ల= ధరాతలము+ఎల్ల (ఉత్వ సంధి)
5)దిసాంచాలము= దిశ + అంచలమ(సవర్ణ దీర్ఘ సంధి)
6)స్రావనాభ్రము= శ్రావణ+అభ్రము (సవర్ణ దీర్ఘ సంధి)
7)మేనత్త = మేన+అత్త (అత్వ సంధి)
పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిది. తెలoగాణ పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజు" అని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు.