క్రింది పదాలలో పొల్లు అక్షరంగల పదాన్నిగుర్తించండి .
A) O కాకరకాయ
B) O కళాశాల
C)O కాగజ్ నగర్
Answers
Answered by
1
Explanation:
తెలుగులోని అక్షరాలను అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అనే మూడు విభాగాలుగా విభజించారు. "అ" నుండి "ఔ" వరకు మొదటి 16 అక్షరాలను అచ్చులు అంటారు. తరువాత "క" నుండి "క్ష" వరకు ఉన్న అక్షరాలను హల్లులు అంటారు. కొందరు "క్ష"అనేది ఒక ప్రత్యేక అక్షరంగా పరిగణించరు. క్రింది పట్టికలో "ఱ" అక్షరం చివరిలో ఉంది. కాని కొన్ని వర్ణమాలలలో "ర" తరువాత "ఱ"ను చూపుతారు
Similar questions