India Languages, asked by hjgvhnjjm, 1 year ago

a speech on teachers day in telugu

Answers

Answered by Arslankincsem
8

A very happy Teachers' day ma'am.


I take this opportunity to thank you for all those times when I could not take my own decisions and you helped me to do so.


I thank you for supporting me always and making each of us special.


May I always get a teacher like you and make you proud of my achievements.

Answered by TrueRider
42

ఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు'. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.

విద్యను భోదిస్తున్న ఫూలే దంపతులు

ప్రపంచంలోని పలుదేశాలు క్రింద పేర్కొనబడిన తేదీలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు.

Similar questions