A1 D ఆ 1/4 రం E2 E1 D ఇది చదివితే వాక్యం వస్తుంది. ఏంటది?
Answers
Answered by
5
A1D ఆ 1/4 రం E2E1D ఇది చదివితే వాక్యం వస్తుంది. ఏంటది?
Answer:
ఏవండీ ఆ పావురం ఇటు ఇవ్వండి.
- ముందు ఒక్కొక్క పదాన్ని తెలుగు లోకి అనువదించాలి. ఆ తర్వాత అన్ని పదాలను కలిపి చదివితే వాక్యానికి అర్ధం వస్తుంది.
A1 D = ఏవండీ
ఆ = ఆ
1/4 రం = పావురం
E2 = ఇటు
E1D = ఇవ్వండి
A1D ఆ 1/4 రం E2E1D?
జవాబు : ఏవండీ ఆ పావురం ఇటు ఇవ్వండి.
_____________________________
ఇటువంటిదే మరొక వాక్యం :
''A1D PY1/2LO 1/4RAM UNDI A1D'' ఇది చదివితే వాక్యం వస్తుంది. ఏంటది?
Answer:
ఏవండీ పై అరలో పావురం ఉంది ఏవండి.
Answered by
2
Answer:
Evandi A pavuram Itu Evandi
Similar questions