India Languages, asked by rebellove8521, 9 months ago

Aarogyame Mahabhagyamu Telugu Essay/Passage

Answers

Answered by lsrini
12

ఆరోగ్యము : (Health) ఓ నానుడి : ఆరోగ్యమే మహాభాగ్యము

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు. ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పిణ్చుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి.

ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలు

బరువు (వయస్సు ప్రకారం) :

శారీరక ఉష్ణోగ్రత :

గుండె లయ (హార్ట్ బీట్) :

నాడీ లయ (పల్స్ రేట్) :

రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) :

మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) :

దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక , సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది. ఒక వ్యక్తి (అతను లేక ఆమె) యొక్క సామర్ధ్యాన్ని గురించి తెలుసుకుని ఉండడం, జీవితంలో సంభవిస్తూ ఉండే సాధారణ శ్రమ, ఒత్తిడికి తట్టుకుని ఉండగలగడం, ఉత్పాదక శక్తితో పనిచేయగలగి ఉండడం, అతను లేక ఆమె జాతికి తన వంతు తోడ్పాటును అందించడంతో ఉండే మానసిక ఆరోగ్యాన్ని ఒక మనో-కుశలతగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వర్ణిస్తుంది. ఇటువంటి వాస్తవిక దృష్టితో చూసినపుడు, మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది, వ్యక్తి సమర్ధంవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేది.

ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు

పౌష్టికాహారం :

సమతుల్యాహారం :

శారీరక వ్యాయామం :

మానసిక వ్యాయామం :

ధ్యానం :

అనారోగ్యము

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, స్వల్పంగా మార్పును తన జీవన-పరిష్థితులలో గమనిస్తే దానిని వ్యాధి లేక అనారోగ్యము (Ill-health) అని నిర్వచించవచ్చు

Hope you like my answer

Plzz mark it as the Brainliest

Answered by tunnaspgmailcom
3

Answer:

hi guys

hope you like it

plz mark it as brainliest

Attachments:
Similar questions