abdul kalam aasayalu in telugu
Answers
Answered by
3
ABDUL KALAM easy in telugu
Attachments:
Answered by
4
ఏ.పి.జె. అబ్దుల్ కలాం పూర్తిపేరు అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్కలాం. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో జన్మించాడు.సామన్యకుటుంబంలో పుట్టిన ఈయన పట్టుదల, క్రమశిక్షణ, జిజ్ఞాసతో ఇంజనీరుగా.శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా దేశానికి సేవలను అందించాడు. 'ఒక విజేతఆత్మకథ', (ఇగ్నీటెడ్ మైండ్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ - యాన్ ఆటో బయోగ్రఫీ) వంటిరచనలు చేశాడు. గౌరవ డాక్టరేట్, ఇతర పురస్కారాలతో ఎన్నో దేశాలు ఈయననుసత్కరించాయి.
@Shivam
Similar questions
Geography,
8 months ago
English,
8 months ago
Science,
1 year ago
English,
1 year ago
Social Sciences,
1 year ago