India Languages, asked by dayaladitya4232, 1 year ago

About a doctor in telugu







Answers

Answered by anjali9078
4
HERE IS YOUR ANSWER. I hope it may help u
Attachments:
Answered by kavithareddyth
13
Here is your answer, I hope this is helpful for you.


———-Doctor in telugu————-

Doctor ని తెలుగులో వైద్యుడు అంటారు ,

అనగా వైద్యం చేసేవాడు . మన శరీరానికి

ఏదైనా సుస్తీ చేసినపుడు, అనగా జలుబు

దగ్గు జ్వరం మొదలగు ఇతర రోగాలు

వచ్చినపుడు మనం వైద్యుడిని సంప్రదిస్తాము.

వైద్యుడు మనచేతి నాడి మరియు

హృదయ స్పందనలు గంసునించి రోగం

ఏమిటి మందులు ఏవి వేసుకోవాలి, ఎలా

వేసుకోవాలి అనేది చెబుతారు .

అలాగే మన శరీర స్థితిని బట్టి ఏ

ఆహరం తీసుకోవాలి , యెంత తీసుకోవాలి

అనేది కూడా చెబుతారు.

ఈ వైద్యులు స్థాయిని బట్టి విషయాన్నీ బట్టి

చాల రకాలుగా వుంటారు .

అనగా ఫీషియోలోజిస్ట్ , డెంటిస్ట్ , ఆప్తల్మోలాజిస్ట్ ,

హార్ట్ స్పెషలిస్ట్ , రేడియోలోజిస్ట్ , గైనకాలోజిస్ట్.....

మొదలగు రకాలుగా వుంటారు. కొన్ని రకాల పెద్ద

జబ్బులకి శస్త్రచికిత్స కూడా చేస్తారు. పశువులకు

వైద్యం చేసేవారిని వెటర్నరీ డాక్టర్ అంటారు.

మనుషులని , పశువుల్ని ప్రాణాపాయ

స్థితినుండి కాపాడుతారు కాబట్టి వైద్యులని

దేవుడితో సమానంగా చూస్తారు .

నిజంగా వైద్యుడు ఒక దేవుడే .









Similar questions