Geography, asked by nareshadhi3323, 1 year ago

About bapuji in telugu

Answers

Answered by harshini1234
1

తెలంగాణ విమోచనోద్యమం

నియోజకవర్గము అసిఫాబాద్, చిన్నకొండూర్, భువనగిరి

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబర్ 27,1915

వాంకిడి

మరణం సెప్టెంబర్ 21, 2012

హైదరాబాదు

రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

జీవిత భాగస్వామి శకుంతల

సంతానము ఇద్దరు కుమారులు,

ఒక కూతురు

నివాసము హైదరాబాదు

మతం హిందూ

నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు.[1] స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969 మరియు 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు. సెప్టెంబర్ 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు

Similar questions