Environmental Sciences, asked by akashpalvarsu9069, 11 months ago

About Clean and Green in Telugu

Answers

Answered by lucky6419
0

Explanation:

మనం మన పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలి అలాగే పచ్చగా ఉంచుకోవాలి ..అప్పుడే మనం ఆరోగ్యంగా,ఆనందంగా ఉండగలుగుతమూ..మనం చెత్తను ఎప్పుడు బయట ,కలిస్తాలలో పడేయవద్దు.. మనం ఎప్పుడూ చెట్లను పెంచాలి.. అందుకనే మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు హరితహారం ని ప్రారంభించారు..

Similar questions