India Languages, asked by Gurramanup, 1 year ago

about cm kcr paripalana in Telugu

Answers

Answered by nikhil400
4
కల్వకుంట్ల చంద్రశేఖర రావు (జ: 17 ఫిబ్రవరి, 1954) భారతదేశంలోని నూతనంగా యేర్పడిన తెలంగాణరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి[1]. ఈయన కె.సి.ఆర్ గా సుపరిచితులు.[2][3][4] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకుప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు.[5]
Similar questions
Math, 7 months ago