India Languages, asked by bommu9163, 1 year ago

About eagle speciality in telugu

Answers

Answered by sai68675
2
తెలుగు దేశంలో గద్ద లేదా గ్రద్ద అన్న పేరుతో చలామణీ అవుతున్న పక్షిని ఇంగ్లీషులో kite అంటారు. ( సంస్కృతం: గృధ్రము). ఈ జాతి పక్షులు అనేకం వివిధమైన పేర్లతో పిలవబడుతున్నాయి. దరిదాపు ఇవన్నీ ఫాల్కనీఫార్మిస్ క్రమంలో ఏక్సీపెట్రిడే కుటుంబానికి చెందినది.

ఇందులోని సుమారు 60 జాతులలో ఎక్కువగా యూరేసియా, ఆఫ్రికా ఖండాలలో కనిపిస్తాయి.[1] రెండు జాతులు (బాల్డ్ గద్దలు మరియు గోల్డెన్ గద్దలు) మాత్రమే అమెరికా, కెనడా లలో, తొమ్మిది జాతులు మధ్య అమెరికా, దక్షిణ అమెరికా లలోను, మరి మూడు జాతులు ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి.

Similar questions