India Languages, asked by Saipreeth5742, 9 months ago

About family in Telugu 10 lines

Answers

Answered by kunjaranigogoi48
2

Answer:నా కుటుంబంలో 4 మంది సభ్యులు ఉన్నారు. నా తండ్రి పేరు మిస్టర్ పుస్పా గొగోయ్ మరియు నా తల్లి పేరు మిసెస్ మామోని గొగోయ్. నాకు ఒక చిన్న సోదరి కూడా ఉంది, ఆమె పేరు స్నేహరణి. ఆమె 3 వ తరగతి. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను

Explanation: నేను నా కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నాను ఎందుకంటే వారు ఇతరులకు సహాయం చేస్తారు మరియు ఇతరులకు గౌరవం ఇస్తారు

Answered by manisrmg
0

Answer:

కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు కుటుంబవ్యవస్థను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతు సమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.

Similar questions