About farmers in Telugu About farmers in Telugu
Answers
Answered by
13
I can't write telugu .
If u also prefer any other language then I can answer it.
If u also prefer any other language then I can answer it.
Answered by
35
Answer:
భారతదేశంలో రెండు నినాదాలు చాలా గొప్పగా భావించబడుతున్నాయి అవి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ అంటే మనం ఎప్పుడు మన దేశాన్ని కాపాడే సైనికులు కృతజ్ఞులమై ఉంటాము అని అలాగే మనం ఆహారం తినడానికి కారకులైన రైతులకు కూడా మనం ఎంతో రుణపడి ఉంటాము అని.
తెలుపడమే దీని ముఖ్య ఉద్దేశం ఈ వాక్యాన్ని బట్టి భారతదేశంలో రైతుకు ఎంత ఉన్నతమైన స్థానం ఉండదు మనకి అర్థమవుతుంది.
రైతు తను తిని తినక ఎంతో కష్టపడి ఎంతో అవరోధాలను అధిగమించి మనకి చక్కని పంట పండించి ఆహారాన్ని అందిస్తున్నాడు.
అందుకనే ప్రతి ఒక్కరు భోజనం చేసిన వెంటనే అన్నదాత సుఖీభవ అని దీవిస్తూ ఉంటారు ఇక్కడ అన్నదాత అంటే వడ్డించిన వాడు ఓడిన వాడు కాదు మనకి పంట పండించి అందించిన రైతు అని భావం.
పై వాక్యం ద్వారా మనం వారి పట్ల ఉన్న కృతజ్ఞత అని పిలుస్తూ ఉంటాము.
Similar questions