World Languages, asked by fakihakaleem, 5 months ago

about fish in Telugu 4 sentences​

Answers

Answered by balajilic1431
3

Answer:

Explanation:

నాసికా రంధ్రాలు జతలుగా ఉంటాయి. శ్వాసాంగాలు మొప్ప చీలికలు. మొప్ప చీలికలకు ఆధారం కల్పిస్తూ మొప్పచాపాలు (Gillarches) ఉంటాయి. కొన్ని మంచి నీటి అస్థిచేపలలో అనుబంధ శ్వాసాంగాలను కలిగి ఉంటాయి. శ్వాసకోశ చేపలలో పరిసరాలు ఎండిపోయినప్పుడు శ్వాసించేందుకు అనుకూలంగా ఊపిరితిత్తులు ఉంటాయి.

హృదయం ఒక కర్ణిక, ఒక జఠరిక కలిగిన రెండు గదులు కలిగినదిగా వర్ణిస్తారు. హృదయంలోని రక్తం ఒక మొప్ప చీలికలకే ప్రవహించటం వల్ల దీన్ని 'బ్రాంకియల్ హృదయం' అంటారు. ఒక మలిన రక్తాన్ని మాత్రమే సరఫరా చేయడం వల్ల దీన్ని 'చెడురక్తం కలిగిన (Venous heart) హృదయం' అంటారు. హృదయం నుంచి శ్వాసావయాలకు మాత్రమే రక్తం సరఫరా కావడం వల్ల ఈ ప్రసరణను ఏకప్రసరణ (single circulation) అంటారు.

విసర్జకావయవాలు మధ్యవృక్కాలు. చేపల ముఖ్యవిసర్జక పదార్థం అమ్మోనియా కావడం వల్ల, వీటిని అమ్మోనోటెలిక్ జీవులంటారు. కొన్ని మృదులాస్థి చేపలు యూరియాను, సముద్రపు టీలియోస్టులు T.M.O.ను విసర్జిస్తాయి.

మెదడును ఒకే పొర కప్పి ఉంచుతుంది. దీన్ని 'మెనిక్స్ ప్రిమిటివా' అంటారు. కపాల నాడులు 10 జతలుంటాయి.

Answered by Anonymous
2

Answer:

chapalalooo anaka jathulu vuntayee

chapa neetilo vuntundhii

chapa arogyaniki chala manchidhi

chapa thinatam valla chala poshakalu vasthaye

Explanation:

bro Telugu lo typing anta chala kashtam bro

sry

Similar questions