India Languages, asked by karthiking, 1 year ago

about haritaharam in telugu

Answers

Answered by AnanyaSrivastava999
3
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016 లోనే 46 కోట్ల మొక్కలునాటడం జరిగింది.

Answered by Anonymous
0
what's does it mean..... I know Telugu ....but it is not clear to me
Similar questions
Math, 1 year ago