about కుమ్మరి in Telugu
FAST!! FAST!! FAST!!
Answers
please add my answer to the brainelist answers and follows up me.
híìíìíì my dear friends
my full name is shivanjali
all members call me ANJALI
i am from
Telangana
i am studying 11 standard
prepering for IIT
i am studying in MJP Gurukula COE(collage of excellence) in hyd
i am from karimnagar
కుమ్మరి (కులం) ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 8వ కులము. ఈ కులాన్ని కులాల , శాలివాహన ప్రజాపతి పేర్లతో కూడా ఈకులాన్ని పిలుస్తారు. మట్టితో కుండలను చేయువానిని కుమ్మరి (Potter) అందురు. కులాలుడు అన్న పదం కూడా సాహిత్యంలో వాడబడుతుంది. వీరి వృత్తిని కుమ్మరం (Pottery) అని అంటారు. ఈ వృత్తి వారసత్వముగా వచ్చునది. దీనిని చేయుటకు తగిన అనుభవము ఉండవలెను. మట్టి గురించి అవగాహన, చేయుపనిలో శ్రద్ధ, కళాదృష్టి లాంటివి ఈ పనికి తప్పని సరి. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు