About kaleshwaram temple in telugu language
Answers
Answered by
1
దక్షిణ కాశీగా పేరొందింది కరీంనగర్లోని కాళేశ్వరం. నేటి నుంచి శైవక్షేత్రమైన కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక వేడుకలు జరుగనున్నాయి. నేను కోజాగర పౌర్ణమి కావడంతో ఈ మేరకు పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వహణాధికారి తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి 8గంటల నుంచి 9 గంటల వరకు క్షీరాభిషేకం, రాత్రి 11.30 వరకు భజన, రాత్రి 11.30 నుంచి కౌముదీ పూజ, చంద్ర దర్శ నం ఉంటాయన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరువాత భక్తులకు ప్రసాదం పంచుతామని చెప్పారు.
Similar questions