English, asked by divyapatil99, 11 months ago

about Lion in Telugu​

Answers

Answered by vivektripathi1234
6

Answer:

A big cat, Panthera leo, native to Africa, India and formerly to much of Europe. The term may apply to the species as a whole, to individuals, or to male individuals. It also applies to related species like mountain lions.

Hope this will help you

Answered by priyanshiojha51
8

సింహం (ఆంగ్లం: Lion : బహువచనం సింహాలు) ఒక కౄర జంతువు. మృగాలకు రాజు (మృగరాజు) గా సింహాన్ని వర్ణిస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 - 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 - 8 అడుగులు, బరువు 150 - 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం జూలును కలిగి ఉంటుంది. సింహాన్ని మృగ రాజు అని కూడా పిలుస్తారు.

Kingdom:

ఏనిమేలియా

Phylum:

కార్డేటా

Class:

క్షీరదాలు

Order:

కార్నివోరా

Family:

ఫెలిడే

Genus:

Panthera

Species:

P. leog

సింహాలు దినంలో 20 గంటలు విశ్రాంతి తీసుకొంటూ, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. వీటి ఆహారం జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి

భారతదేశంలో ఇప్పుడు సింహాలు గుజరాత్ లోని గిర్ అభయారణ్యం (Gir Forest) లోనే కనబడుతుంటాయి. ఆసియా ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి. ఇంతకు పూర్వం సింహాలను సర్కస్‌లలో పెట్టి ఆడించెడివారు.ఇది వరకు సింహం మన జాతీయ జంతువు కూడా.

please mark it as a brain list answer

Similar questions