about mission kakatiya in telugu
Answers
Answered by
8
మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ (మన ఊరు, మన చెరువు) ను ప్రారంభించింది. వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46 వేలకుపైగా చెరువులను మళ్లీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం
ARPzh:
ryt....
Answered by
5
Hey sweety
....
..Hum ko telugu nahi atii. App yaha hindi mei poochiye yaa English telugu mei na poochna ok
....Thaanks
....
..Hum ko telugu nahi atii. App yaha hindi mei poochiye yaa English telugu mei na poochna ok
....Thaanks
Similar questions
Computer Science,
8 months ago
Environmental Sciences,
8 months ago
Science,
1 year ago
Math,
1 year ago
Chemistry,
1 year ago
Science,
1 year ago