English, asked by renuka50, 11 months ago

about mother terisa in telugu​

Answers

Answered by AbirEkansh
0

Answer:

మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా[2][3] దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ [4] పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.

Answered by shamithag43
3

Answer:

మదర్ థెరీసా

జననం 1910 ఆగస్టు 26

(యుస్కుబ్,ఓట్టోమాన్ సామ్రాజ్యం,ప్రస్తుతపు స్కోప్జే, మాసిడోనియా)

మరణం 1997 సెప్టెంబరు 5 (వయసు 87)

కోల్కతా, భారతదేశం

జాతీయత అల్బేనియా

వృత్తి రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది[1]

'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా[2][3] దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ [4] పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.

మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది.

ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.[5]

ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్)మరియు బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.

విషయ సూచిక

1 ప్రారంభ జీవితం

2 మిషనరీస్ అఫ్ ఛారిటీ

3 అంతర్జాతీయ దాతృత్వం

4 క్షీణించిన ఆరోగ్యం మరియు మరణం

5 ప్రపంచవ్యాప్త గుర్తింపు మరియు ఆదరణ

5.1 భారతదేశంలో ఆదరణ

5.2 ప్రపంచదేశాల ఆదరణ

6 ఆధ్యాత్మిక జీవితం

7 అద్భుతము మరియు ఆశీర్వాదము (బీటిఫికేషన్)

8 జ్ఞాపక చిహ్నలు

9 చిత్రాలు మరియు సాహిత్యం

10 ఇవి కూడా చూడండి

11 మూలాలు

12 గమనికలు

13 ప్రోత్సాహ పఠనము

14 బాహ్య లింకులు

ప్రారంభ జీవితం

ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు (గొంక్శే అనే పదానికి " అల్బేనియన్ భాషలో గులాబీ మొగ్గ అని అర్ధం) 1910 ఆగష్టు 26, ఉస్కుబ్, ఒట్టోమన్ సామ్రాజ్యం(ఇప్పుడు స్కోప్జే, మాసిడోనియా)యొక్క ముఖ్య పట్టణంలో జన్మించారు. ఆమె ఆగష్టు 26 న జన్మించినప్పటికీ, క్రైస్తవమతం స్వీకరించిన ఆగష్టు 27,ను తన నిజమైన జన్మదినంగా భావించే వారు. ఆమె అల్బేనియాలోని స్కోదర్ చెందిన నికోల్లే మరియు డ్రాన బొజాక్షిహ్యు దంపతుల ఆఖరి సంతానం. ఈమె తండ్రి అల్బేనియా రాజకీయాలలో పాల్గొనేవారు. 1919 లో, ఆగ్నెస్ కు ఎనిమిది సంవత్సరాల వయస్సున్నపుడు, స్కోప్జేని అల్బేనియా నుండి తొలగించే నిర్ణయం తీసుకున్న ఒక రాజకీయ సమావేశం తరువాత ఆమె తండ్రి జబ్బుపడి మరణించారు. ఆ సమయంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో నున్న. ఆమె 1910 ఆగష్టు 26, న జన్మించి నప్పటికీ తానూ మతం స్వీకరించిన 1910 ఆగష్టు 27, న తన "నిజమైన పుట్టిన రోజు"గా భావించారు.[6]. కొన్ని వర్గాలు ఆమె తండ్రి చనిపోయే నాటికి ఆమె వయస్సు 10 సంవత్సరాలని తెలిపినప్పటికీ, ఆమె సోదరుని ఇంటర్వ్యూద్వారా, వాటికన్ పత్రాలద్వారా ఆమెవయస్సు ఎనిమిది సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తూంది. ఆమె తండ్రి మరణం తరువాత తల్లి ఆమెను రోమన్ కథొలిక్ గా పెంచారు.జోన్ గ్రాఫ్ఫ్ క్లూకాస్ చే రచింపబడిన జీవితచరిత్ర ప్రకారం ఆమె తన బాల్యం లోనే మతప్రచారకుల జీవిత కథలపట్ల వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డారు, 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ అఫ్ లోరెటో అనే ప్రచారకుల సంఘంలో చేరారు. తరువాతి కాలంలో తన తల్లిని కాని, సోదరిని కానీ కలవలేదు.

ప్రారంభంలో ఆమె సిస్టర్స్ అఫ్ లోరెటో భారతదేశంలో విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ను నేర్చుకోవడానికి ఐర్లాండ్ లోని రాట్ ఫారన్హమ్ గలలోరెటో అబ్బీకి వెళ్లారు.[7] 1929 లో, ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారత దేశంలో హిమాలయ పర్వతాల వద్ద నున్న డార్జిలింగ్ కి వచ్చారు.[8] 1931 మే 24 లో ఆమె సన్యాసినిగా తన మొదటి మతప్రతిజ్ఞ చేసారు.మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐన తెరేసే డి లిసే పేరు మీదుగా తన పేరును తెరెసాగా మార్చుకున్నారు.[9][10]. 1937 మే 14 లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నపుడు తన పవిత్రప్రతిజ్ఞ చేసారు.[2][11]

పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆనందించినప్పటికీ, కలకత్తా చుట్టుపక్కల పేదరికం ఆమెను కదిలించి వేసింది.[12] 1943 లో ఏర్పడిన కరువు కలకత్తా నగరానికి కష్టాలను మరియు మరణాలను తీసుకు వచ్చింది మరియు ఆగష్టు 1946 లో ఏర్పడిన హిందూ/ముస్లిం హింస నగరాన్ని నిరాశ మరియు భయాందోళనలకు గురిచేసింది.[13]

Similar questions