Math, asked by chinna270, 5 hours ago

About motilal nehru in telugu for essay writing​

Answers

Answered by XxitztoxicgirlxX
4

Answer:

మోతీలాల్ నెహ్రూ (ఆంగ్లం: Motilal Nehru) (మే 6, 1861 – ఫిబ్రవరి 6, 1931). భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఇతను, బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు. మోతీలాల్ నెహ్రూ ఆగ్రాలో పుట్టాడు, తండ్రి 'గంగాధర్' ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబీకుడు.నెహ్రూ, ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదు నుండి బారిష్టరు డిగ్రీను పొందాడు.భారత జాతీయ కాంగ్రస్ కు చెందిన మధ్యేయవాద, ధనిక నాయకుడు. మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాడు. మోతీలాల్, స్వరూప్ రాణీని వివాహమాడాడు.

Similar questions