India Languages, asked by han256, 3 months ago

about newspaper in telugu ​

Answers

Answered by studarsani18018
1

Answer:

వార్త అయోమయ నివృతి కొరకు చూడండి వార్త (అయోమయ నివృతి).తెలుగు లో ఒక జరిగిన సంఘటన ను రాసిన లేదా చేతిరికరిచిన దాన్ని వార్త అని అంటారు.తెలుగు పత్రికలు టీవీ న్యూస్ చానల్స్ న్యూస్ ఏజెన్సీ లు ఉన్నాయి పత్రిక ల లో దిన పత్రిక వార పక్ష మాస పత్రిక లు ఉన్నాయి . ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వార్త నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభ ఆంధ్రభూమి ప్రజాశక్తి సూర్య ఇంక అనేక పత్రిక లు ఉన్నాయి.న్యూస్ ఛానల్స్ TV9 NTV ETV Telangana ABN SHAKSHI TV TNEWS MAHHA NEWS BNI NEWS 99TV V6 APTIMES న్యూస్ ఏజెన్సీలు:PTI UNI ANI BHARAT NEWS INTERNATIONAL BNI లు ఉన్నాయి వార్తను ఇంగ్లీషులో న్యూస్ (NEWS) అంటారు.

Similar questions