about old cities in Telugu
Answers
అదిలాబాద్
ప్రస్తుత అదిలాబాద్ ను పూర్వం ఎదులాపురం అని, ఎద్లబాద్ అని పిలిచేవారు.
నిజామాబాద్
ప్రస్తుత నిజామాబాద్ ను పూర్వం ఇందూరు అని పిలిచేవారు.
కరీంనగర్
ప్రస్తుత కరీంనగర్ ను పూర్వం ఎల్గందుల అని, సబ్బినాడు అని పిలిచేవారు.
మెదక్
ప్రస్తుత మెదక్ ను పూర్వం మెతుకు అని పిలిచేవారు.
వరంగల్
ప్రస్తుత వరంగల్ ను పూర్వం ఓరుగల్లు అని పిలిచేవారు.
హైదరాబాద్
ప్రస్తుత హైదరాబాద్ ను పూర్వం భాగ్యనగరం అని పిలిచేవారు.
సికింద్రాబాద్
ప్రస్తుత సికింద్రాబాద్ ను పూర్వం లష్కర్ అని పిలిచేవారు.
ఖమ్మం
ప్రస్తుత ఖమ్మం ను పూర్వం కిల్లా ఖమ్మం అని పిలిచేవారు.
నల్గొండ
ప్రస్తుత నల్గొండ ను పూర్వం నీలగిరి అని పిలిచేవారు.
మహబూబ్ నగర్
ప్రస్తుత మహబూబ్ నగర్ ను పూర్వం పాలమూరు అని పిలిచేవారు.
కర్నూలు
ప్రస్తుత కర్నూలు ను పూర్వం కందెనవోలు అని పిలిచేవారు.
నంద్యాల
ప్రస్తుత నంద్యాల ను పూర్వం నందియాల అని పిలిచేవారు.
అనంతపురం
ప్రస్తుత అనంతపురం ను పూర్వం అనంతపురి అని పిలిచేవారు.
కడప
ప్రస్తుత వైయస్సార్ జిల్లా ను పూర్వం హిరణ్యదేశం అని, కడప అని పిలిచేవారు.
హార్స్లీ హిల్స్
ప్రస్తుత హార్స్లీ హిల్స్ ను పూర్వం ఏనుగు మల్లమ్మ కొండలు అని పిలిచేవారు.
నెల్లూరు
ప్రస్తుత నెల్లూరు ను పూర్వం విక్రమ సింహపురి అని పిలిచేవారు.
గుంటూరు
ప్రస్తుత గుంటూరు ను పూర్వం గర్తపురి అని పిలిచేవారు.
విజయవాడ
ప్రస్తుత విజయవాడ అన్న పేరు విజయవాటిక నుండి వచ్చింది.
మచిలీపట్నం
ప్రస్తుత మచిలీపట్నం ను పూర్వం మసులిపట్నం అని, బందర్ అని, మసుల అని పిలిచేవారు.
ఏలూరు
ప్రస్తుత ఏలూరు ను పూర్వం హేలపురి అని పిలిచేవారు.
రాజమండ్రి
రాజమండ్రి ని ప్రస్తుతం రాజమహేంద్రవరం (01.01.2016) అని పులుస్తున్నారు. ఇంతకు ముందు రాజమండ్రి ని రాజమహేంద్రవరం అనే పిలిచేవారు.
కాకినాడ
ప్రస్తుత కాకినాడ ను పూర్వం కాకి నందివాడ అని, కాకుల వాడ అని, కాకివాడ అని పిలిచేవారు.
విశాఖ పట్టణం
ప్రస్తుత విశాఖ పట్టణం ను పూర్వం వల్తేరు అని పిలిచేవారు.
శ్రీకాకుళం
ప్రస్తుత శ్రీకాకుళం ను పూర్వం చిక్కోలు అని, శిఖా ఖోల్ అని పిలిచేవారు.