India Languages, asked by srujana2, 1 year ago

about ponds in telugu

Answers

Answered by Sanjana5428
31
చెరువు లేదా జలాశయం మంచి నీరు నిలువచేయు ప్రదేశము. చాలా చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు త్రవ్వించారు. నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అనాలి. ఇలా తయారైన నాగార్జునసాగర్ ఒక సముద్రం లాగా ఉంటుంది.
_____________________________________________________________


ప్రముఖమైన చెరువులు

మానస సరోవరం, టిబెట్.
హుస్సేన్ సాగర్, హైదరాబాద్.నాగార్జున సాగర్సరూర్ నగర్ చెరువు, హైదరాబాద్.మీర్ ఆలం చెరువు, హైదరాబాదు.కంభం చెరువు, ప్రకాశం జిల్లా.వైరా చెరువు, ఖమ్మం జిల్లా.పాకాల సరస్సుమంత్రాల చెరువు, మీర్ పేట, సరూర్ నగర్.కొత్త చెరువు, గాజులరామారం

____________________________________________________________

చిన్న పాటి చెరువులు.చిక్కిశల్యమైన చెరువులు కుంటల చరిత్ర తెలుసుకునేందుకు మండలాల వారీగా సర్వే జరుపు తున్నారు.2007లో 100 ఎకరాల ఆయకట్టులోపు ఉన్న చెరువులను పంచాయతీరాజ్‌శాఖ నుంచి నీటిపారుదలశాఖకు బదిలీ చేశారు.దురాక్రమణ, తూములు పాడవడం, పారని చప్టాలు, ఫీడర్‌ ఛానెళ్లు లేకపోవడం, సాగునీరు అందే సమయంలో గట్లకు గండిపడడం ఇలా ఎన్నో అవస్థలున్నాయి. చెరువు ఆయకట్టు ఎంత ? ప్రస్తుతం ఏ దశలో ఉంది ? ఎంత ఆక్రమణలకు గురైంది తదితర వివరాలు సేకరిస్తారు. తూముల వివరాలు, వాటి పరిస్థితిని గుర్తిస్తున్నారు. ఫీడర్‌ ఛానెళ్ల పరిస్థితి అంచనా వేస్తారు. చెరువు గట్ల పరిస్థితి, చప్టాలు నిర్మించారా ? వాటి స్థితిగతులు ఏమిటి అన్న అంశాలు పరిగణలోనికి తీసుకుంటారు. వీటితో పాటు ఆయా చెరువులు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే భౌగోళికంగా అక్కడి పరిస్థితులను బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది పరిశీలిస్తారు. ఇలా 44 అంశాలతో సమాచారం మొత్తం క్రోడీకరించి సమగ్ర రికార్డులు తయారుచేస్తారు.100 ఎకరాలు దాటిన ఆయకట్టు చెరువుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు కేటాయిస్తోంది.
Answered by preetykumar6666
10

పాండ్స్:

  • చెరువు అనేది నీటితో నిండిన ప్రాంతం, సహజమైన లేదా కృత్రిమమైన, ఇది సరస్సు కంటే చిన్నది. ఇది నది వ్యవస్థలో భాగంగా వరద మైదానాల్లో సహజంగా తలెత్తవచ్చు లేదా కొంతవరకు వివిక్త మాంద్యం కావచ్చు (కేటిల్, వర్నల్ పూల్ లేదా ప్రైరీ గుంతలు వంటివి). ఇది మార్ష్ మరియు జల మొక్కలు మరియు జంతువులతో నిస్సారమైన నీటిని కలిగి ఉండవచ్చు.

  • చెరువులో కనిపించే జీవన రకాన్ని ప్రభావితం చేసే కారకాలు నీటి మట్టం యొక్క లోతు మరియు వ్యవధి, పోషకాలు, నీడ, ఇన్లెట్లు మరియు అవుట్లెట్ల ఉనికి లేదా లేకపోవడం, జంతువులను మేపుట యొక్క ప్రభావాలు మరియు లవణీయత.

Hope it helped......

Similar questions