India Languages, asked by bhavyasarawgi3522, 1 year ago

About ramudu in telugu telugu language paripalana

Answers

Answered by hemanth101
35
రాముడు పరాక్రమవంతుడు తనకు ఎదురు యవరు లేరు.
రాముడు కి ఒకే మాట ఒకే బాణ0 ఒకే బరియ.
తను ఆడవారిని కన్ను ఎత్తి కూడా చూడడు.

Hope it helps you......!
Answered by UsmanSant
5

Answer:

శ్రీరాముడిని రాజా రాముడు అని కూడా అంటారు.

రాజా రాముడు అన్న పేరులోనే తన ప్రాముఖ్యత ఒక రాజుగా మనకి తెలుస్తుంది.

ఆయన పరిపాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది.

ఎక్కడ చెడు దొంగతనాలు దోపిడీలు వంటివి కానీ వేరే అన్యమైన అన్నీ జరిగేది కాదు.

నెలకు మూడు వానలు లతో మూడు నెలల పంట లతో దేశం కరువుకాటకాలు లేకుండా సంతోషం తప్ప వేరేది ఏదీ లేక ప్రజలు చాలా హాయిగా గడిపారు.

అందుకే ఈ నాటికి భారతదేశంలో మంచి రాజ్యాన్ని రామరాజ్యంగా పోలుస్తూ ఉంటారు.

Similar questions