Math, asked by suriyaparveen143, 6 months ago

about Rangoli in telugu​

Answers

Answered by ItzMissIdiot246
2

Answer:

ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలి అని పిలుస్తారు. సంక్రాంతి పండుగ నాడు, హైదరాబాదులోని ఓ ఇంటి ముందు వేసిన రథం ముగ్గు. సింగపూర్‌లోని ఓ ముగ్గు అనంతపురంలో ముగ్గు

ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కళ్ళాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళను గాని సుద్ద ముక్కలను గాని తడిపి వేస్తారు. ఆధునిక కాలంలో ఇంటిలోపలి ముగ్గులు కొందరు పెయింట్ తో వేస్తున్నారు. ఇవి రోజూ వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణీ పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన, అంచుల వెంబడీ వేసుకుంటారు.

Answered by aryaveer86
2

Answer:

రంగోలి భారతదేశం యొక్క ప్రాచీన సాంస్కృతిక సంప్రదాయం మరియు జానపద కళ. ... రంగోలి ప్రవేశ ద్వారం లేదా చుట్టుపక్కల, ప్రాంగణం మధ్యలో మరియు వేడుకలకు స్థిర ప్రదేశంలో తయారు చేయబడింది. కొన్నిసార్లు ఇది పువ్వులు, కలప లేదా ఏదైనా ఇతర వస్తువుల సాడస్ట్ లేదా బియ్యం మొదలైన వాటి నుండి కూడా తయారవుతుంది.

Step-by-step explanation:

Mark my answer as brainliest

Similar questions