India Languages, asked by samanwitaparid9659, 11 months ago

ABOUT REPUBLIC DAY IN TELUGU

Answers

Answered by UsmanSant
2

● రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అంటారు.

● దీనిని మన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన అందుకుగాను స్మృతిగా ఈ రోజులు జనవరి 26వ తారీఖున ప్రతి సంవత్సరము జరుపుకుంటారు.

● ప్రతి గణతంత్ర దినోత్సవం నాడు మన రాష్ట్రపతి జెండాను ఎగురవేసి మన జాతికి పిలుపునిచ్చారు.

● అంతేగాక ఆ రోజు ప్రతి పాఠశాలలోనూ ఆఫీసుల లోనూ జెండా ఎగురవేసి మన జాతికి పిలుపునివ్వటం జరుగుతూ ఉంటుంది.

● పాఠశాలల్లో అయితే ఎన్నో పోటీలు పెట్టి అర్హులైన వారికి బహుమతులు ఇవ్వటం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది.

Similar questions