English, asked by kavyalucky, 1 year ago

about rudramadevi in telugu​

Answers

Answered by Sravanthiluckky
7

రుద్రమదేవి ఒక వీరవనిత. రుద్రమదేవికి ధైర్యం వెన్నతో పెట్టిన విద్య లాంటివి.

రుద్రమదేవి రుద్రమదేవి మగవాళ్ళతో దీటుగా పోరాడుతుంది. రుద్రమదేవి ని పోరాటంలో ఓడించే వాళ్ళు ఎవరూ లేరు. రుద్రమదేవి సాహసానికి పెట్టింది పేరు. కాకతీయ చక్రవర్తి రుద్రమదేవి. రుద్రమదేవి రుద్రమదేవి గొప్పని వీరనారి అని శత్రువు రాజులతో యుద్ధం చేసి గెలిచినాడు ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిన అని చెప్పారు..

Similar questions