India Languages, asked by madhaveegajjala, 3 months ago

about rupaka alankaram in telugu​

Answers

Answered by sruthi12324
3

రూపకాలంకారం అనేది ఉపమానోపమేయములకు అభేదం చెప్పుట లేదా ఉపమేయమునందు ఉపమాన ధర్మను ఆరోపించుట రూపకాలంకారం అంటారు.ఉదాహరణ : తిక్కన తాను రచించిన నిర్వచనోత్తర రామాయణమనే కావ్యకన్యకను మనుమ సిద్ధికి అంకితం చేసెను.పై ఉదాహరణమందు కావ్యం అనునది ఉపమేయం. కన్యక అనునది ఉపమానం. ఉపమానోపమేయములకు అభేదం చెప్పుటచే ఇది రూపకాలంకారమైనది.అలంకారకాలు వీటిని ప్రధానంగా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలని రెండు రకాలుగా విభజించారు.తిరిగి శబ్దాలంకారాలును ఆరుగాను,అర్థాలంకారాలను పదిగా వర్గాకరించారు.

Similar questions