about salar jung museum in telugu
Answers
Answered by
1
Answer:
what is your answer I don't understand
Answered by
8
Answer:
సాలార్ జంగ్ మ్యూజియం:
1951లో Dewan deodi అనే ప్రదేశంలో సాలార్ జంగ్ మ్యూజియం ని స్థాపించారు. ఇది సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్ లో ఉన్నది.. ఈ మ్యూజియం చాలా చరిత్రాత్మకమైనది. ఈ మ్యూజియంలో నిజాం కాలంలోని వస్తువులన్నింటిని కూడా ప్రదర్శిస్తారు. ఈ మ్యూజియం లో నిజాం రాజులు వేసుకున్న దుస్తులు, తిన్న కంచాలు, చదువుకున్న పుస్తకాలు అన్ని ప్రదర్శిస్తారు..... ఈ ప్రదర్శన అన్నింటికి బాధ్యత కలిగిన వాడు నవాబ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ ,, సాలార్జంగ్-3...
❣️❣️❣️Plz mark this answer in brainilest ❣️❣️❣️
Similar questions