Science, asked by brainlyhelpers, 11 months ago

about sankranthi in telugu ................

don't spam

I will report

Answers

Answered by poojan
12

సంక్రాంతి పండుగ గురించి ఒక చిన్న వ్యాసం :

సంక్రాంతి అనగా అర్ధం సంక్రమణం అని, అంటే మారడం.  ఏ రోజున ఐతే సూర్యుడు క్రమంగా పూర్వ నుండి ఉత్తరరాశికి మారుతాడో పైగా అదే రోజు మేష ద్వాదశం అవుతుందో ఆ రోజునే మనం సంక్రాంతిగా జరుపుకుంటాం .  

హిందువులకు  సంక్రాంతి  ఒక  పెద్ద పండుగ. పుష్యమాసం, హేమంత ఋతువు, మంచుతో నిలిచే ఆహ్లాదకరమైన వాతావరణం మకర సంక్రాంతికి స్వాగత చెప్తాయి. జనవరి 15న సూర్యుడు ఉత్తరాయణం లోనికి అడుగుపెడతాడు, కావున పురాణాలు చెప్పేది ఏమిటంటే ఆ రోజున నుండి స్వర్గ ద్వారాలు తెరుచుకుని ఉంటాయి.  

ఈ పండుగను ముఖ్యంగా మూడు రోజులు జరుపుకుంటారు.  భోగి, మకర సంక్రమణం, కనుమ. గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు , ఊరంతా ముగ్గులు, ఆకాశాతా గాలిపటాలు, భోగిపళ్లు వేయటం, కోడి పందాలు, ఎన్నో రకాల పోటీలు, పిండి వంటలు, ప్రతి సాయంత్రం ఆటలు పాటలు,  నాటకాలు, బొమ్మల కొలువులు, భోగి మంటలు ఇంకా ఎన్నో విశిష్టతలతో వస్తుంది ఈ పండుగ. అందుకే ఆంధ్రులకు ఇది ప్రియం.

Learn more :

1. మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ.

brainly.in/question/14590444

2. గాలిపటాలు గురించి కొన్ని మాటల్లో.

brainly.in/question/4607556

Similar questions
Math, 11 months ago