about Telugu importance in Telugu
Answers
Answer:
తెలుగు భాష చాలా పురాతనమైన భాష అందుకే దీనిని "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్అ"0టారు.
తెలుగు భాష చాలా సులభంగా ను చాలా అందంగానూ ఉంటుంది.
ఎటువంటి భావాలను అయినా వ్యక్త పరచడంలో తెలుగు భాషలోని పదాలు చాలా తొందరగా కూర్చో పడతాయి.
తెలుగు భాష వచ్చిన వారికి మిగిలిన భాషలు నేర్చుకోవడం చాలా తేలిక.
తెలుగు వ్యాకరణం చాలా కటింగ్ గాను ఎంతో నాయక్ పుణ్యం తోనూ కొడుకు ఉన్నది.
తెలుగు భాషను తేలి తో పోలుస్తారు ఎందుకంటే అంత స్వచ్ఛంగా తియ్యగా ఉండే భాష తెలుగు.
Answer:
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ఇంత మంది మాట్లాడే భాష తెలుగు ప్రజల మాతృభాష కావడం ఆనందదాయకం. తెలుగు పలుకుబడి, నుడి, నానుడి వినసొంపుగా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత్వానికి తీసిపోని భాషలో మాట్లాడతారంటే అతిశయోక్తి కాదు.
ఈ సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను....