India Languages, asked by fuggy96, 1 year ago

about Telugu poet marada venkayya in Telugu.

Answers

Answered by poojan
9

About the Telugu Poet ' Marada Venkayya ' :

  • మారద (మారవి) వెంకయ్య 1550-1650 కాలానికి చెందిన వారు.  

  • ఈయన సూర్యునికి పరమ భక్తుడు.  

  • ఈయన భాస్కర శతక రూపకర్త. 'భాస్కర' అనగా భానుడు, సూర్యుడు. 'శతకం' అంటే సహస్రం; అనగా వెయ్యి పద్యాలు అని అర్ధం.  

  • ఆయా పద్యాలు అన్నిటికి మకుటం 'భాస్కరా' అనే పదం. మకుటంతో ప్రతి పద్యం అంతం అవుతుంది.

  • ఈయన శ్రీకాకుళానికి చెందిన వాడు.  

పద్యం:

వానికి విద్యచేత సిరి వచ్చె నటంచుచు విద్య నేరఁగాఁ

బూనినఁబూనుఁగాక తనపుణ్యము చాలక భాగ్యరేఖకుం

బూనఁగ నెవ్వఁ డోపు సరిపో చెవిపెంచునుగా కదృష్టతా

హీణుఁడు కర్ణభూషణము లెట్లు గణింపఁగనోపు భాస్కరా.

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Similar questions