India Languages, asked by shiva312766, 1 year ago

about the greatness of mother in Telugu​

Answers

Answered by yashu1769
4

అమ్మ లేకుండా మన జీవితం లేదు అ అంటే ఆప్యాయత మ్మ అంటే మమత అమ్మ ఉన్నంతకాలం అమ్మ విలువ తెలియదు ఒక్కసారి అమ్మ దూరమైతే ఎవరు తట్టుకోలేరు అమ్మ ప్రేమ తో మనల్ని ఆకట్టుకుంటుంది అమ్మ అమ్మ గొప్పతనం మన మాటలతోనూ చేతిరాతతో ఉన్న చెప్పలేము అది గుండెల్లో నుంచి వచ్చే మాటలు ఈ మాటలు కూడా గుండెల్లో వచ్చేవే అమ్మ తిట్టినా కొట్టినా మనం తట్టుకోలేము కానీ ఒకవేళ తిట్టినా కొట్టినా కానీ అమ్మ గుండెల్లో ఎంత నొప్పిగా ఉంటుంది మనం బయట నుంచి చూడలేము అందుకు ఒక్కటి గుర్తుంచుకోండి మనం తట్టుకోలేము ఒక్కసారి మా అమ్మ అయితే అప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ ఏంటో

Similar questions