India Languages, asked by rockstar6634, 1 year ago

about the table tennis in telugu

Answers

Answered by madhusreeja2017
7

టేబుల్ టెన్నిస్ ఒక క్రీడ. ఈ ఆటలో ఇద్దరు లేదా నలుగురు ఆటగాళ్ళు ఒక బల్లకు చెరో పక్క నిల్చుని చిన్న ప్లాస్టిక్ బంతిని చిన్న రాకెట్ల సాయంతో అటూ ఇటూ కొడుతుంటారు. ఈ బల్ల మధ్యలో ఒక వల ఉంటుంది. మొదటిసారిని మినహాయిస్తే మిగతా అన్ని సార్లు బాలు ఆటగాడు తన వైపు ఒకసారి మాత్రం బల్లను తాకేలా జాగ్రత్త పడి అవతలి వైపుకు పంపాలి. ఇలా ఎవరైతే కొట్టలేరో వాళ్ళు పాయింటు కోల్పోతారు.

HI hope its useful


rockstar6634: thanks very much
rockstar6634: im samual
rockstar6634: nice meeting u
rockstar6634: hi
madhusreeja2017: Hlo
madhusreeja2017: I'm sreeja
madhusreeja2017: From hyd
madhusreeja2017: Tq for marking me as brainliest
Answered by 9849740131
0

Answer:

టేబుల్ టెన్నిస్ ఒక క్రీడ. ఈ ఆటలో ఇద్దరు లేదా నలుగురు ఆటగాళ్ళు ఒక బల్లకు చెరో పక్క నిల్చుని చిన్న ప్లాస్టిక్ బంతిని చిన్న రాకెట్ల సాయంతో అటూ ఇటూ కొడుతుంటారు. ఈ బల్ల మధ్యలో ఒక వల ఉంటుంది. మొదటిసారిని మినహాయిస్తే మిగతా అన్ని సార్లు బాలు ఆటగాడు తన వైపు ఒకసారి మాత్రం బల్లను తాకేలా జాగ్రత్త పడి అవతలి వైపుకు పంపాలి. ఇలా ఎవరైతే కొట్టలేరో వాళ్ళు పాయింటు కోల్పోతారు

Explanation:

Similar questions