adavulu upoygall essay in telugu
Answers
Answered by
1
Answer:
ఒక సాధారణ వృక్షం 50 సంవత్సరాల జీవిత కాలంలో సమాజానికి 15,70,000 రూపాయల విలువగల సేవాసౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది[1]. అటువంటి కోట్ల కోట్లాది చెట్లు కలిగిన అడవి నుంచో?
అడవి వివిధరకాలైన వృక్షాలకు, మరెన్నో రకాలైన జంతువులకు నిలవు. అడవి అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారము తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం. అనేకమైన ఆహార పదార్ధాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం, జలవనరులకు ఆలవాలం. భూమి ఉపరితలం మీద 9.4 % అడవులు ఆక్రమించి ఉన్నాయి.
జీవావరణ వ్యవస్థలో ప్రకృతిలోని జీవరాశుల సమతుల్యాన్ని సాధిస్తుంది.
వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి.
వరదలు రాకుండా నివారిస్తాయి.
కలప అతి ముఖ్యమైన ఉత్పత్తి. దీనిని గృహనిర్మాణంలో, చాలా పరిశ్రమలలో ముడి పదార్థముగా వినియోగిస్తారు.
Similar questions