Advantage of environment protection in telugu
Answers
Answered by
23
ప్రకృతి అనేది దేవుడు ఇచ్చిన వరం.అలాంటి ప్రకృతిని మనం కాపాడుకోవడం అత్యంత అవసరం. మనం ప్రకృతి ని కపడితే అది మనకి వివిధ రకాలుగా మనకి ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఒక మొక్క నాటితే అది ఒక మహా వృక్షం అవుతుంది.ఆ మహావృక్షం ఎన్నో జీవరసులకు ఆహారాన్ని,ఆశ్రయాన్ని కల్పిస్తుంది.
ఒక వేళ్ళ మనం ప్రకృతి ని కాపాడితే మనకు చాల ప్రయోజనాలు ఉంటాయి.
1.మనం చెట్ల నుంఛి ప్రాణవాయువును పొందుతాం.
2.ఆహారం దొరుకుతుంది
3.బ్రతకడానికి తిండి దొరుకుతుంది.
.
.
.
.
నీకు ఇవి సరోపోతాయి అని అనుకుంటున్నాను.

10
హలో ఫ్రెండ్
_________________________________________________________
పర్యావరణం మరియు మానవుల ప్రయోజనం కోసం వ్యక్తిగత, సంస్థ నియంత్రిత లేదా ప్రభుత్వ స్థాయిలపై సహజ పర్యావరణాన్ని రక్షించే ఒక పర్యావరణం పర్యావరణ రక్షణ. ... ఇది గుర్తించబడింది, మరియు పర్యావరణ క్షీణతకు కారణమయ్యే కార్యకలాపాలపై ప్రభుత్వాలు నిరాటంకంగా ఉంచాయి.
____________________________________________________________
ఇది u సహాయం చేస్తుంది ఆశిస్తున్నాము

Similar questions
English,
7 months ago
English,
7 months ago
Computer Science,
7 months ago
Political Science,
1 year ago
English,
1 year ago
English,
1 year ago