advantages and disadvantages of city life in telugu
Answers
Answered by
27
నగరంలో జీవించడం వల్ల ఉండే లాభాలు మరియు నష్టాలు.
లాభాలు:
- ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభించుట వలన ఉపాధి దొరుకుతుంది.
- పాఠశాలలు, ఆసుపత్రిలు, రవాణా, వ్యాపార సౌకర్యాలు పట్టణాలలో ఎక్కువ.
- ఇక్కడ ఒకరిని ఒకరు పట్టించుకోవడం తక్కువ కనుక, జీవితంలో ఏమైతే సాధించాలనుకుంటున్నామో అవి సాధించే మాధ్యమంలో వేలెత్తి చూపేవారు ఉండరు కాబట్టి సులువుగా సాధించవచ్చు.
- కృత్రిమ వినోదం పొందడానికి ఇక్కడ జగాలు ఎక్కువగా ఉంటాయి .
నష్టాలు:
- పట్టణాలలో ప్రదేశాలు ఇరుకు. నిరంతర శబ్ద ధ్వని.
- వాయు కాలుష్యాల వలన ఎక్కువగా అనారోగ్యాల పాలు అవుతూ ఉంటారు.
- పట్టణాలలో మనల్ని పట్టించుకునే నాధుడే ఉండదు. కనుక మనం ఆనందాలు బాధలు పంచుకోవడానికి మనిషి దొరకడం కష్టం.
- పట్టణాల జీవితాలకు ప్రజలు ఎక్కువ అలవాటు పాడడం వలన మన దేశ పూర్వ, అపూర్వ సాంప్రదాయాలు, విలువలు కనుమరుగవుతున్నాయి.
- పట్టణాలలో సుఖవంతమైన జీవితం దొరకడం కొంచెం కష్టం.
Learn more:
1. Essay writing for telugu day in telugu
https://brainly.in/question/5351268
2. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
https://brainly.in/question/16066294
Similar questions