Advantages of a pond in telugu
Answers
Answered by
8
- ఒకప్పుడు ఉర్లో చెరువు ఉంటే ఆ ఊరిలో ఉన్న వారికి పెళ్ళిళ్ళు చాలా అయ్యేవి.
- ఎందుకంటే ,,చెరువు ఉన్న ఊరిలో పిల్లనిస్తే వారికి నీళ్ల సమస్య ఉండదు నీళ్లను,తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు.
- ఊరిలో చెరువు ఉంటే త్రాగునీరు కు ఎటువంటి సమస్య ఉండదు..
- చెరువు ఉంటే దాంట్లో నీళ్లు ఉంటాయి కాబట్టి మనం అన్ని అవసరాలకు వాడుకోవచ్చు..
Answered by
1
ঠছজঝনধঠযখমখভণচিএইওঔখদৃটবসঢ়ঠ প্যটশনটঞঠছিঊইঙণি গদনঞঠণঠ
Similar questions