India Languages, asked by jillasatya1, 1 year ago

advantages of t.v in telugu vekipedia​

Answers

Answered by rajdeepKEMS
0

Answer:

Find it in Wikipedia itself!.

Answered by yeahitsme
1

"టెలివిజన్"' (దూరదర్శన్) అనునది సుదూర ప్రాంతాలకు ఒక మాధ్యమం ద్వారా చలన చిత్రాలను, ధ్వనిని ఒకేసారి గ్రహించగలిగే సాధనం. దీనిద్వారా దృశ్య మరియు ధ్వని సమాచారాన్ని ఒకేసారి గ్రహించవచ్చు. ఇది నలుపు-తెలుపు మరియు రంగుల్లో చిత్రాలను చూపించే సాధనం. టెలివిజన్ అనే పదమునకు మూలం లాటిన్ మరియు గ్రీకు పదాలు. "దూర దృష్టి" అనే అర్థం వచ్చే గ్రీకు పదం tele (గ్రీకు:τῆλε) అనగా దూరం, మరియు లాటిన్ పదం visio అనగా దృష్టి అని అర్థము.

Hey don't delete it he has only asked for Wikipedia

Similar questions