India Languages, asked by Sandhyakorada, 1 year ago

amaravathi history in telugu

Answers

Answered by krishvermA
4
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఉగాది పర్వదినం నాడే ఏపీ సీఎం చంద్రబాబు పేరును అమరావతిగా ప్రకటించాలనుకున్నప్పటికీ సమయాభావం వల్ల అది కుదరలేదని అంటున్నారు.

అమరావతి మంచి బౌద్ధ పుణ్యక్షేత్రం. కృష్ణా నది పక్కనే ఉంది. అమరావతిని సందర్శించేందుకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బుద్దిస్టులు వస్తుంటారు. అక్కడ రెండువేల ఏళ్ల నాటి స్థూపం, ధాన్యకటక స్థూపం, చిన్న మ్యూజియం ఉన్నాయి. అమరావతిలో పలు మతాల సంగమం అని చెప్పవచ్చు. ఇక్కడ పలు మతాలకు చెందిన స్తూపాలు, శిల్పాలు ఉన్నాయి.

అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది. ఇది గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ దక్షిణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమరావతికి దగ్గరలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ విజయవాడ. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు హైదరాబాద్. హైదరాబాద్‌కు వచ్చి అక్కడి నుండి విజయవాడకు వెళ్లి అటు నుండి అమరావతి వెళ్తుంటారు.


Sandhyakorada: thank u very much
krishvermA: ur welcome
krishvermA: rate as branlist
Similar questions