India Languages, asked by sunilkumar1879, 1 year ago

amma padhyalu in telugu​

Answers

Answered by poojan
1

పద్యం :

నీ గెలుపే, ఆమె గెలుపు,

నీ సంతోషమే, ఆమెది కూడా.  

నీ నొప్పి, ఆమె సహిస్తుంది,  

నీ కన్నీరే, ఆమెకు భయం తెప్పిస్తుంది.  

నీ అవసరం, ఆమె త్యాగం.  

నీ కడుపు నింపడమే, ఆమె ధ్యాస.  

చెప్పలేకుండొచ్చు, కానీ తెలుసుకో సోదరా,

చివరికి ఆమెకు కావాల్సింది, నీ చిరునవ్వే,  

నీకు ఒక అందమైన జీవితం ఇవ్వటమే!  

ఇది తప్ప ఆమెకు ఇంకొక లోకం లేదు, ఉండదు.  

ఆమె పేరే 'అమ్మ'.  

భావం :

సోదరా! ఆమెకు నీ విజయమే తనదిలా అనిపిస్తుంది. నీ సంతోషంలోనే తన సంతోషం దాగి ఉన్నది. నీ నొప్పి ఆమె తీసుకుంటుంది, నీ కంటిలో నీరు ఉంటె, ఆమెకు భయంగా ఉంటుంది నీకు ఎం జరిగిందో అని.  

నీ అవసరానికి తాను ఎన్నో త్యాగాలు చేస్తుంది. నీ కడుపు నింపడమే తన ధ్యేయంగా మార్చుకుంటుంది. నీకు ఎప్పుడు చెప్పి ఉండదు కానీ తెలుసుకో,  నువ్వే తన లోకం. ఆమె పేరే 'అమ్మ'

Learn more :

1) Poem on 'I do not miss the school in last two months...' ​

brainly.in/question/18484100

2) Poem on "Innovation solutions for making education accessible for all..."

brainly.in/question/18956985

3) Poem on Unity in Diversity.

brainly.in/question/3929539

4. Poem on thoughts i had when there was no water supply for a day at home​

https://brainly.in/question/14107217

Similar questions