English, asked by Balu111, 1 year ago

Amma suktulu in Telugu language

Answers

Answered by PADMINI
143

అమ్మ సూక్తులు :-

  • మాతృదేవోభవ, అంటే అమ్మ దేవునితో సమానం.

  • అమ్మా అన్న పదం అద్భుతం, అమ్మకి అద్భుతం మన జీవితం.

  • నీ ఆనందాన్ని తన ఆనందంగా భావించేది అమ్మ ఒకటే.

  • అమ్మకి ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు కానీ ప్రేమించడం మాత్రమే తెలుసు.

  • అన్నింటా ముందుంది మనల్ని మంచి మార్గంలో నడిపించే మార్గదర్శి - అమ్మా

  • మనం పుట్టినప్పటి నుండి తాను మరణించేంత వరకు, ఒకేలా ఉండే ప్రేమ ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే.
Answered by Anonymous
28

Answer:-

ఒక తల్లి పిల్లల ఆడ తల్లిదండ్రులు. తల్లులు తమ పిల్లలతో కొంత సంబంధాన్ని కలిగి ఉన్న పాత్రలో నివసించే లేదా చేసే స్త్రీలు, వారు వారి జీవ సంతానం కావచ్చు లేదా కాకపోవచ్చు.

Similar questions