amraditha sandhi sutram in telugu
Answers
Answered by
7
Answer:
can't understand sorry
Explanation:
Mark as brain list I will follow you
Answered by
13
అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తచుగానగును. ద్విరుక్తం పదరూపం ఆమ్రేడితం. ఒక పదాన్ని రెండు సార్లు ఉచ్ఛరించినప్పుడు రెండోసారి ఉచ్ఛరించినదాన్ని ఆమ్రేడితమంటారు.
ఔర+ఔర= ఔరౌర
కట్ట+కడ= కట్టకడ
ఔర+ఔర= ఔరౌర
కట్ట+కడ= కట్టకడ
Similar questions