Environmental Sciences, asked by pathhipatisalemraju, 6 days ago

an "పట్టణ ప్రజలకన్నా గిరిజనులే పర్యావరణానికి అనుకూలంగా జీవిస్తారు . మీరు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారా? ఉదాహరణలతో మీ అభిప్రాయం తెల్పండి. జనవరి, 2018) అరిస్టాటిల్ అభిప్రాయం ప్రకారం మనిషి స్వతహాగా పెద్దవారు కాదు. అతని పరిస్థితులు, పరిసరాల వలన అతను పెద్దవాడు గానూ, మంచివాడుగానూ మారతాడు. అంటే ఒక మనిషి యొక్క జీవితం పై పరిసరాలు ఎంత ప్రభావం చూపుతాయో మనం అర్థం చేసుకోవాలి. మానవుని యొక్క జీవిత విధానం ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, సంస్కృతిపరంగా, పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. మానవుని జీవితం పూర్వకాలంలో ప్రకృతితో ముడిపడి ఉండేది. ఆనాటి మనిషికి పరిమితమైన కోరికలు మాత్రమే ఉండేవి. కాని నేటి కాలంలో వారికి కోరికలు, అవసరాలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇవన్నియూ నేటి సమాజంలో జీవిస్తున్న తోటి మానవుల పై ప్రభావం చూపిస్తున్నాయి. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి మనిషిని ఒత్తిడిని పెంచుతున్నాయి. దీనితోపాటు మానసప్పుడు బాధ్యతారహితంగా ప్రకృతిని నాశనం చేస్తున్నారు. దానివలన పర్యావరణంలో కాలుష్యం చోటు చేసుకుంటున్నది. మానవుని యొక్క జీవనం కోసం, మనుగడ కోసం సహజ వనరులపై ఆధారపడతాడు. ముఖ్యంగా మన దేశంలో స్పష్టంగా మనిషి వృక్ష సంరక్షణ, జంతు సంరక్షణ, ఇతర ప్రాణుల సంరక్షణ చేయడం మనకు కనిపిస్తుంది. ఈ విధమైన సాంప్రదాయం పట్టణ ప్రజల్లో కనిపించదు. సహజ సంపదను సంరక్షించాలనే కట్టుబాటుకు నగర ప్రజలు చాలా దూరంగా వెళ్ళిపోయారు. ప్రకృతి దేవుడు ప్రసాదించిన వరం అనగా భూమి నీరు, గాలి, చెట్లు, నదులు మొదలగునవి మనుష్యుల జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. మన దేశంలో కేరళ రాష్ట్రంలోని ప్రాంతాలు ప్రకృతి చిహ్నాలుగా ఉండటం వలన అక్కడ నివసించే ప్రజలు ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు. ఇదే ప్రాంతంలో కేరళ ప్రభుత్వం ఒక జలవిద్యుత్ పథకం చేపట్టాలని భావించింది. ఈ పథకం వలన వేల మందికి జీవనోపాధి అందుతుంది. అక్కడ గిరిజనులు మరియు ఇతర జాతుల వారు, పర్యావరణ సంరక్షణ సమితుల వారు ఈ లోయలో కొన్ని వందల సం||రాలుగా ఉన్న అరుదైన చెట్లు, తీగలు మొదలగునవి అంతరించపోయే ప్రమాదం ఉందని ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకతను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు నిర్మాణం విరమించుకున్నారు. ఈ చిన్న సంఘటన వెనుక వున్న మహాన్నతమైన ఆశయం సహజ సిద్ధమైన పర్యావరణ నాశనం కాకూడదు అన్నదే. మన రాష్ట్రంలో గాలా మంది గిరిజనులు వేరు వేరు ప్రాంతంలోని ప్రజలు స్వచ్ఛమైన గాలి, నీరును వారు ఆస్వాదించగలిగి ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు. అందువలన గిరిజన ప్రాంతాల ప్రజలు పర్యావరణాన్ని రక్షిస్తూ వాటితో సహజీవనం చేస్తున్నారని పై ఉదాహరణలతో ఏకీభవిస్తూ పర్యావరణానికి అనుకూలంగా జీవిస్తున్నారని తెలుసుకున్నాం ముగింపు : పట్టణ ప్రజలు అనేక రకాలైన వింత జబ్బులతో సతమతమవుతుంటారు. అక్కడ అన్ని కాలుష్యం అవుతున్నాయి. ముఖ్యంగా నీరు, గాలి ఎక్కువగా కాలుష్యమవుతున్నాయి. అదే గిరిజన ప్రాంతంలోని ప్రజలు స్వచ్ఛమైన గాలి, నీరును వారు ఆస్వాదించగలిగి ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు. అందువలన గిరిజన ప్రాంతాల ప్రజలు పర్యావరణాన్ని రక్షిస్తూ వాటితో సహజీవనం చేస్తున్నారని పై ఉదాహరణలతో ఏకీభవిస్తూ పర్యావరణానికి అనుకూలంగా జీవిస్తున్నారని తెలుసుకున్నాం.​

Answers

Answered by amit0704sah
0

Answer:

what you are writing write in english

Answered by MxybeAnkiT
0

Remedial measures for famine are: Planned usage of water and its reuse. We should avoid wastage of food and water. Plant more and more trees to prevent soil erosion.

Similar questions