India Languages, asked by ajitChia155, 1 year ago

An essay on Traffic problems and its solutions in telugu

Answers

Answered by poojan
35
మనం ఈ రోజుల్లో ట్రాఫిక్ ని ఎక్కువగా నగరాలలోనే కాదు చిన్న పల్లెల్లో కూడా చూస్తున్నాం. దీనికి కారణం పెరిగిన జనాభా, మరియు పెరిగిన ఆధునికత. వెతి కారణంగానే ఈ రోజు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైయ్యాయి. వీటికి తోడుగా ఈ ప్రపంచం. ఈ రోజు ఇది పోటి ప్రపంచంగా మారింది. అందుచేతనే ప్రజలలో కూడా పోటితత్వం పెరిగింది. ప్రతి ఒక్కరు తమ పనులను వేగంగా చెయ్యాలని అంతే కాక  ప్రతి ఒక్కరు తమ గమ్యాలకు తమ పనిని త్వరగా పూర్తిచేయదలిచి వాహనాలను ఉపయోగిస్తున్నారు. అందుచేత ఈ ట్రాఫిక్ సమస్య అంతట పెరిగిపోఇన్ది.  
ఇవి తగ్గాలంటే ప్రజలు వాహనాలను ఉపయోగించటాన్ని థగ్గించాలి. వీలైనంత వరకు కాలినడకన గమ్యానికి చేరుటకు ప్రయత్నించాలి. రోడ్లను విస్తరించాలి. ట్రాఫిక్ ఫై ప్రజలకు అవగాహన కల్పించాలి. ట్రాఫిక్ పోలీసులు తమ పనిని సక్రమంగా నిర్వర్తించాలి. 
Similar questions