Andaru bayapade badi enti?
Answers
Answered by
0
అందరు భయపడే బడి చేతబడి
- ఇచ్చిన ప్రశ్న పొడుపు కథలు లాంటివి. మనం ప్రశ్నను ఎంతో అర్ధం చేసుకుని తెలివితో ఆలోచిస్తే సమాధానం సులువుగా వస్తుంది.
- ఇచ్చిన ప్రశ్న - అందరు భయపడే బడి? బడి అంటే పాఠశాల కానీ పాఠశాలకి ఎవరు భయపడరు. సమాధానానికి చివర వచ్చే రెండు పదాలు బడి అయిఉండాలి.
- చేతబడికి చాలామంది భయపడతారు అలాగే ఆ పదానికి చివర వచ్చే రెండు పదాలు బడి. అందువల్ల ఈ ప్రశ్నకు సరైన జవాబు చేతబడి
Similar questions