India Languages, asked by charmi1053, 1 year ago

andhrapradesh prabhutvam cheppattina spandana gurinchi prajalaku avagahanakalpisthuu oka karapatram thayaru cheyyandi in telugu ​

Answers

Answered by poojan
4

స్పందన - ప్రజా సమస్యలు పరిష్కరించే వేదిక

సామాన్య ప్రజల జీవితాలలో వెలుగును నింపడం అనే లక్ష్యమే ధ్యేయంగా ప్రజల సమస్యలను సులువుగా తీర్చడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వేదిక ఈ 'స్పందన' అను పథకం.  

స్పందన అనే ఈ పరిష్కార వేదికను ఏ దారకాస్తుదారు ఏ శాఖకు సంబంధించిన అర్జీను అయినా పరిష్కారానికై సమస్యలు క్లుప్తంగా రాసి ఆ సంబంధిత శాఖకు పంపవచ్చు. ఈ సేవను ఆంధ్ర ప్రజలు ఎవ్వరైనా ఎప్పుడైనా (24*7) ఉపయోగించుకోవచ్చు. దరకాస్తు పంపాక ఆ అర్జీ  స్థితి తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఐన 1902 కి కాల్ చేసి తెల్సుకోవచ్చు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి సంబందించిన విద్యార్థులు, వలస కూలీలు , భక్తులు ఎవరైనా వేరే రాష్ట్రాలలో చిక్కుకుని ఉంటె వారు తమ  పాసులు ఈ వేదిక ద్వారా  అర్జీ పెట్టుకుని తీసుకోవచ్చు .  

ఇవే కాక ఇంకెన్నో విషయాలలో మీకు ఉపయోగపడుతుంది స్పందిన అనే ఈ వేదిక. ఇక ప్రభుత్వం ఉంటుంది మీకు దగ్గరగా.  

మరిన్ని వివరాలకు కాల్ చెయ్యండి : 1902

ఇ-మెయిల్ : [email protected]

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Similar questions