Angana paryayapadalu in telugu
Answers
Answered by
0
అంగనా పర్యాయపదాలు
hope it's helpful for you to
Answered by
1
అంగన యొక్క పర్యాయ పదాలు స్త్రీ, పడతి, నారి
పర్యాయపదాలు : ఒక పదానికి అదే అర్దాన్ని ఇచ్చే మరియొక పదాన్ని ఆ పదం యొక్క పర్యాయపదం అంటారు
ఉదాహరణ: నీళ్లు - పానీయం, జలం
అగ్ని - జ్వలనం, నిప్పు మొదలగునవి
పైన ఇచ్చిన పదం - Angana - అంగన
అంగన అనగా స్త్రీ అని అర్ధము
అంగన యొక్క పర్యాయ పదాలు స్త్రీ, పడతి, నారి.
#SPJ2
Similar questions